Sunday, December 27, 2015
Saturday, December 26, 2015
Friday, December 25, 2015
Thursday, December 24, 2015
ఎన్టీఆర్ "నాన్నకు ప్రేమతో..." ఆడియో డిసెంబర్ 27న
ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం "నాన్నకు ప్రేమతో...". ఎన్టీఆర్ నటించిన 25వ చిత్రంగా వస్తోన్న ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 27న జరగనుంది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి
సంగీతం: దేవిశ్రీప్రసాద్,
ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి,
ఆర్ట్: రవీందర్,
ఫైట్స్: పీటర్ హెయిన్స్,
ఎడిటింగ్: నవీన్ నూలి,
పాటలు: చంద్రబోస్,
డాన్స్: రాజు సుందరం, శేఖర్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్,
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.
ఈ చిత్రానికి
సంగీతం: దేవిశ్రీప్రసాద్,
ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి,
ఆర్ట్: రవీందర్,
ఫైట్స్: పీటర్ హెయిన్స్,
ఎడిటింగ్: నవీన్ నూలి,
పాటలు: చంద్రబోస్,
డాన్స్: రాజు సుందరం, శేఖర్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్,
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.
Wednesday, December 23, 2015
Tuesday, December 22, 2015
A Son gave a Surprise to his Parents
A Son gave a Surprise to his Parents by Paying off their Home Loan in Full... They did everything for Him and when the Time came for him to Give Back He Didn't Turn his Back... A Proud Son... Must Watch their Priceless Reaction... Share to Inspire...
Monday, December 21, 2015
Thursday, September 3, 2015
Subscribe to:
Posts
(
Atom
)













